ETV Bharat / city

కలెక్టర్​ కార్యాలయం వద్ద మహిళా సంఘాల ఆందోళన - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు

మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయంటూ మహిళా సంఘాల ఐక్య వేదిక ఆందోళన చేసింది. కాకినాడ కలెక్టర్​ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. దాడులు అరికట్టాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.

all india ladies protest demand in kakinada against women attacks
కలెక్టరేట్​ వద్ద మహిళా సంఘాల ఆందోళన
author img

By

Published : Aug 28, 2020, 4:06 PM IST

కాకినాడలోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద మహిళా సంఘాల ఐక్య వేదిక ఆందోళన జరిపారు. మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

కరోనా ప్రభావం​ పెరుగుతున్న తరుణంలో మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. మద్యం దుకాణాలను నియంత్రించాలని కోరారు. డ్వాక్రా రుణాలను రద్దు చేసి వైఎస్సార్​ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి కల్పించాలని కోరారు.

ఇదీ చదవండి:

'మహిళా చట్టాలను కఠినతరం చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.