ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7pm - ప్రధాన వార్తలు @ 7pm

.

ప్రధాన వార్తలు @ 7pm
ప్రధాన వార్తలు @ 7pm
author img

By

Published : Aug 26, 2021, 7:01 PM IST

  • వర్షసూచన

వచ్చే మూడు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నిలకడగా కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,539 కరోనా కేసులు, 12 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,140 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • సెప్టెంబర్‌ 1న భేటీ

కేంద్ర గెజిట్‌పై సెప్టెంబర్‌ 1న కృష్ణా, గోదావరి బోర్డులు భేటీ కానున్నాయి. సెప్టెంబర్‌ 1న ఉదయం కృష్ణా బోర్డు సమావేశం జరగనుండగా.. సాయంత్రం 4 గంటలకు రెండు బోర్డులు సంయుక్తంగా తెలుగు రాష్ట్రాల అధికారులతో సమావేశం జరగనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'శ్వేతపత్రం విడుదల చేయాలి..'

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్​ చేశారు. ఈ మేరకు సీఎం జగన్‌కు లేఖ రాశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ప్రభుత్వ బడుల్లో చదివితే 7.5% రిజర్వేషన్

ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు వృత్తి విద్య కోర్సుల్లో చేరడానికి పడే ఇబ్బందులను తప్పించడానికి కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. యూజీ అడ్మిషన్​లలో వారికి 7.5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు తెచ్చింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • వినూత్న దరఖాస్తు

సంప్రదాయ పంటలు వేసి వ్యవసాయంలో నష్టాలు చవిచూసిన ఓ రైతు మహారాష్ట్రలోని సోలాపుర్​ జిల్లా యంత్రాంగానికి వినూత్న రీతిలో పిటిషన్​ పెట్టాడు. ప్రతి ఏడాది వేసే పంటల వల్ల నష్టం వస్తోందని.. అందుకే తన పొలంలో గంజాయి పండించడానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. అంతేగాకుండా దీనిపై అధికారులు అల్టిమేటం కూడా ఇచ్చాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కాబుల్​ ఎయిర్​పోర్ట్ వద్ద ఉద్రిక్తత

కాబుల్ విమానాశ్రయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తాలిబన్ల పాలనలోని అఫ్గానిస్థాన్​ను వీడి ఇతర దేశాలకు వెళ్లాలన్న ఆశతో భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, జలఫిరంగులు ప్రయోగించారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఆసాంతం ఊగిసలాట

గురువారం సెషన్​లో స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా(stock market news) ముగిశాయి. సెన్సెక్స్​ 5 పాయింట్ల లాభంతో 55,949 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 2 పాయింట్లు బలపడి 16,637 వద్దకు చేరింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • నిలకడగా ఆడుతున్న ఇంగ్లాండ్​

మూడో టెస్టు రెండో రోజున ఇంగ్లాండ్​ నిలకడగా ఆడుతోంది. లంచ్​ బ్రేక్​ సమయానికి ఇంగ్లాండ్​ రెండు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్రస్తుతం 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • శస్త్రచికిత్స అయినప్పటికీ...

తమిళ సినిమా రీమేక్​ చిత్రీకరణలో భాగంగా గాయపడిన హీరో అభిషేక్ బచ్చన్(abhishek bachchan) శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపిన అభిషేక్​.. తిరిగి షూటింగ్​లో పాల్గొనడానికి చెన్నైకు చేరుకున్నట్లు ఇన్​స్టాలో తెలిపాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.