ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

.

author img

By

Published : Nov 24, 2021, 8:57 PM IST

AP TOP NEWS
AP TOP NEWS
  • CM Jagan letter to PM: ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు సీఎం జగన్ లేఖలు
    ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందని, తక్షణ సాయంగా రూ. 1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CHANDRABABU : "మరమ్మతులు వేగవంతం చేయకుంటే ముప్పే"
    తిరుపతి సమీపంలోని రాయల చెరువు(Rayalacheruvu in tirupathi) ను తెదేపా అధినేత చంద్రబాబు పరిశీలించారు. చెరువు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Kondapalli Municipal Chairman Election: ముగిసిన కొండపల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక
    మూడు రోజులుగా టెన్షన్​.. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ.. చైర్మన్​ పీఠం దక్కించుకునేందుకు నువ్వా-నేనా అనే విధంగా వైకాపా-తెదేపా వ్యుహాలు.. గందరగోళం మధ్య రెండు రోజులు వాయిదా పడిన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్​ ఎంపిక.. చివరకు కోర్టు మెట్లెక్కిన తెదేపా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజధాని రైతులకు.. పవన్ సంఘీభావం
    రాజధాని రైతులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఆ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నెల 26న పాదయాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Cabinet meeting: సాగు చట్టాల రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం
    'వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021'కు (Farm laws repeal bill 2021) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజే ఈ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Up Elections: ఆప్​తో ఎస్పీ పొత్తు- టార్గెట్ భాజపా!
    వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్​ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్​ ఆద్మీ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు సమాజ్​వాదీ పార్టీ(Aap and sp alliance) సిద్ధమవుతోంది. బుధవారం ఆప్​ నేత సంజయ్ సింగ్​తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్​ సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ భేటీ కోసం 110 దేశాలకు బైడెన్​ ఆహ్వానం- చైనాకు​ ఝలక్​​
    అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ (Biden news).. చైనా, రష్యాకు ఝలక్​ ఇచ్చారు. ప్రజాస్వామ్యంపై నిర్వహించ తలపెట్టిన వర్చువల్​ సమావేశానికి 110 దేశాలను ఆహ్వానించిన బైడెన్​.. చైనా, రష్యాను దూరం పెట్టారు. భారత్​కు చోటు దక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్మార్ట్​ఫోన్లతో వ్యక్తిగత ధ్రువీకరణ: ఉడాయ్​ సీఈఓ
    స్మార్ట్​ఫోన్​లను యూనివర్సల్ ఆథెంటికేటర్‌గా(వ్యక్తిగత ధ్రువీకరణ) ఉపయోగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ-ఉడాయ్​) సీఈఓ సౌరభ్​ గార్గ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Indonesia Open 2021: ఇండోనేసియా ఓపెన్​లో సింధు శుభారంభం
    భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu News) ఇండోనేసియా ఓపెన్​ తొలి మ్యాచ్​లో విజయం సాధించింది. జపాన్​ క్రీడాకారిణిపై గెలిచి ప్రీ క్వార్టర్స్​లోకి ప్రవేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆచార్య' అప్డేట్​.. 'సిద్ధ' టీజర్ రిలీజ్​కు డేట్ ఫిక్స్​
    Acharyam movie teaser: మెగస్టార్​ చిరంజీవి, రామ్​చరణ్​ కలిసి నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ సినిమా టీజర్​ను నవంబరు 28న రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.