- CM Jagan: నూతన విద్యా విధానం అమలుకు సిద్ధం కావాలి: ముఖ్యమంత్రి జగన్
విద్యాశాఖలో నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై సీఎం జగన్ సమీక్షించారు. నూతన విద్యావిధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానం అమలు దిశగా అడుగులు ముందుకేయాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Fake Challans: నకిలీ చలాన్ల వ్యవహారం.. ప్రభుత్వం కీలక నిర్ణయం
నకిలీ చలాన్ల (Fake Challans) వ్యవహారంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రికవరీ కాని ఆస్తులు స్టాంప్ డ్యూటీ (Stamp Duty) కట్టని జాబితాలోకి చేరుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ధ్రువపత్రాల్లో స్టాంప్‌డ్యూటీలో బకాయి ఉన్నట్లు పేర్కొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NREGS Bills: 15లోపు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు చేపడతాం: హైకోర్టు
ఉపాధి హామీ బిల్లులుపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ జరిపింది. ఈ నెల 15లోపు చెల్లించకపోతే కోర్టు ధిక్కార చర్యలు చేపడతామంది. కేవలం 25 కేసుల్లో చెల్లింపులు చేయడం పట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- gas cylinder blast: తూర్పుగోదావరి జిల్లాలో పేలిన సిలిండర్.. ఒకరికి తీవ్రగాయాలు
తూర్పు గోదావరి జిల్లా మండపేట మండలం జడ్‌మేడపాడు వద్ద సిలిండర్ పేలిన ఘటన చోటుచేసుకుంది. ఆటోలో తరలిస్తుండగా సిలిండర్ పేలి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరినకి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆలయ భూములకు యజమాని దేవుడా? పూజారా?.. సుప్రీం క్లారిటీ!
పూజారులను భూస్వాములుగా పరిగణించకూడదని, ఆలయ ఆస్తులు దేవుడికే చెందుతాయని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆలయ ఆస్తుల వివరాల్లో దేవుడి పేరు ఉండాలని, అర్చకుడి పాత్ర ఆలయ నిర్వహణ మాత్రమేనని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ శక్తుల కోసం జల సమాధికి సిద్ధమైన మహిళ.. చివరకు...
రాత్రి కలలో దేవత వచ్చి, తనకు శక్తులు ఇస్తానని చెప్పిందని ఓ మహిళ జలసమాధికి సిద్ధమైంది. తెల్లవారగానే గంగానదికి చేరుకుని నీటిలో మునిగేందుకు యత్నించింది. అందుకు ఆమె భర్తతో పాటు గ్రామస్థులు వంతపాడారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అడవి మధ్యలో సీక్రెట్ రన్‌వే- డ్రగ్స్ రవాణా కోసం...
బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అడవి నడిబొడ్డున డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. బొలీవియా యాంటీ-నార్కొటిక్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించి బాంబులతో దీన్ని నిర్వీర్యం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మార్కెట్ రికార్డులకు బ్రేక్- ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు
స్టాక్ మార్కెట్ల రికార్డుల జోరుకు మంగళవారం బ్రేక్ పడింది. సెన్సెక్స్ (Sensex Today) 17 పాయింట్లు తగ్గింది. నిఫ్టీ (Nifty Today) 16 పాయింట్లు కోల్పోయింది. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ICC T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో ధావన్‌కు ఛాన్స్ దక్కేనా!
యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న టీ20 ప్రపంచకప్(ICC T20 World Cup) స్క్వాడ్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) బుధవారం ప్రకటించనుంది. ఈ మేరకు 15 మంది ఆటగాళ్లతో కూడిన టీమ్(India T20 World Cup Squad)ను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఇంకోసారి అలా చేస్తే మద్రాసులో ఉండవన్నారు'
ప్రముఖ సింగర్ మనో(singer mano)ను ఓ వ్యక్తి 'ఇంకోసారి ఇలా చేశావంటే మద్రాసులో ఉండవు' అని అన్నారట. అసలు ఆ వ్యక్తి ఎవరు? అలా ఎందుకు అన్నారు? అనేది తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 5PM - ap top ten news
..
TOP NEWS