Thugs set fire to forest: కడప జిల్లా ఒంటిమిట్ట శివారులో అడవికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. కడప - రేణిగుంట జాతీయ రహదారిలో చెర్లోపల్లి - నడింపల్లి గ్రామాల మధ్య మంటలు వ్యాపించాయి. ఆ ప్రాంతంలో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పే పనిలో నిమగ్నమయ్యారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో కొండ ప్రాంత ప్రదేశమంతా దావానలంలో మంటలు వ్యాపిస్తున్నాయి.
ఇదీ చదవండి: అధికారుల "చెత్త" పని.. మనసులో పెట్టుకోవద్దన్న మేయర్!
ఒంటిమిట్ట శివారులో అడవికి నిప్పు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు - కడప జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
Thugs set fire to forest: ఒంటిమిట్ట శివారులో అడవికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. చెర్లోపల్లి, నడింపల్లి అటవీ ప్రాంతాల్లో మంటలు వ్యాపించాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది.

ఒంటిమిట్ట శివారులో అడవికి నిప్పు పెట్టిన దుండగులు