ETV Bharat / city

కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం! - కడప జిల్లా గౌస్‌నగర్‌ లో వ్యక్తి దారుణ హత్య

కడప గౌస్ నగర్​ లో వ్యక్తి దారుణ హత్య కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకులు హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం!
కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం!
author img

By

Published : Dec 2, 2019, 12:19 PM IST

కడపకు చెందిన ఓ వ్యక్తిని..నలుగురు వ్యక్తులు హత్యచేసి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నలుగురు యువకులు కడప నగరంలోని చికెన్‌షాపులో పనిచేస్తున్నారు. వారితో గౌస్‌నగర్‌కు చెందిన ఇంతియాజ్‌కు పరిచయమేర్పడింది. గతరాత్రి వారు నివాసముంటున్న గదికి వచ్చిన షేక్‌ ఇంతియాజ్‌ ఉదయాన్నే... ఇంటి యజమానికి శవమై కనిపించాడు. స్థానికుల సమాచారంతో జాగిలాలతో పోలీసులు రంగంలోకి దిగారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

కడపలో వ్యక్తి దారుణ హత్య... యూపీ యువకులపై అనుమానం!

ఇవీ చూడండి-తాగి యువతిని చుట్టుముట్టారు...అసభ్యంగా ప్రవర్తించారు

Intro:ap_cdp_16_02_kadapa_lo_murder_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంట్రిబ్యూటర్, కడప.

యాంకర్:
కడప రెండో పట్టణ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వారు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కడప గౌస్ నగర్ కు చెందిన ఇంతియాజ్ గత కొంత కాలం నుంచి కడపలో వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తుల తో పరిచయమైంది. రాత్రి ఉత్తరప్రదేశ్ వారు ఉంటున్న గదిలోకి ఇంతియాజ్ వచ్చారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్కు చెందిన నలుగురు వ్యక్తులు గదికి తాళం వేసి వెళ్లిపోయారు. తెల్లవారుజామున స్థానికులు చూడగా గదిలో నుంచి రక్తం రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం తెలుపగా వారు వచ్చి షట్టర్ తెరవగా అందులో రక్తపు మడుగులో ఇంతియాజ్ మృతదేహం కనిపించింది. ఆ నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసు జాగిలాలు రంగంలోకి దించారు.
byte: సూర్యనారాయణ, డిఎస్పి, కడప.

Body:కడపలో హత్య

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.