ఇదీ చదవండి: కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక అధికారుల తనిఖీలు
'కరోనా బాధితులకు వైద్య చికిత్సలు సక్రమంగా అందుతున్నాయి' - fathima covid hospital news
కడప నగరంలోని ఫాతిమా కొవిడ్ ఆసుపత్రిలో కరోనా బాధితులకు అన్ని రకాల వైద్య చికిత్సలు సక్రమంగా అందుతున్నాయని నోడల్ అధికారి డాక్టర్ సురేశ్వర్ రెడ్డి తెలిపారు. కొవిడ్ ఆసుపత్రిలో ప్రస్తుతం.. 150 మంది పాజిటివ్ రోగులకు చికిత్స అందుతోందన్న ఆయన.. ఆక్సిజన్ సమృద్ధిగా ఉందని చెప్పారు. రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి.. రెమ్‌డెసివర్ ఇంజక్షన్ ఇస్తామని చెబుతున్న డాక్టర్ సురేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి మురళీ ముఖాముఖి.
డాక్టర్ సురేశ్వర్ రెడ్డి
ఇదీ చదవండి: కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్నిమాపక అధికారుల తనిఖీలు