ETV Bharat / city

వివేకా హత్యలో నా ప్రమేయం ఉంటే ఉరితీయండి! - వైఎస్ సునీతారెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో తమపై వస్తున్న ఆరోపణల మీద.. మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. హత్యలో తన పాత్ర ఉంటే బహిరంగంగా ఉరితీయాలని సవాల్ విసిరారు.

మంత్రి ఆదినారాయణరెడ్డి
author img

By

Published : Mar 27, 2019, 2:31 PM IST

మంత్రి ఆదినారాయణరెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసులో తమపై వస్తున్న ఆరోపణల మీద.. మంత్రి ఆదినారాయణరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ హత్య వెనక ఎవరున్నారన్నది.. రాష్ట్ర ప్రజలకు.. ముఖ్యంగా కడపలో ప్రతి చిన్నపిల్లాడికీ తెలుసని అన్నారు. ముందు గుండెపోటుగా ప్రచారం చేసి.. తర్వాత హత్య అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ కేసులో నిజాలు వెల్లడైతే జగన్‌ బండారం బయటపడుతుందని స్పష్టం చేశారు. నిజాలు తొక్కిపెట్టేందుకే ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయించారని ఆరోపించారు. వివేకా కూతురు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్న మంత్రి...హత్యలో తన పాత్ర ఉంటే బహిరంగంగా ఉరితీయాలని సవాల్ విసిరారు. అదే సమయంలో...జగన్‌ కుటుంబసభ్యుల పాత్ర బయటపడితే.. రాజకీయాలు చాలిస్తారా అని ప్రశ్నించారు.

AP_ONG_62_26_GOTTIPATI_SATHIMANI_PRACHARAM_AV_C4 CONTREBHUTER : NATARAJA CENTER : ADDANKI ------------------------ ప్రకాశం జిల్లా జె.పంగులూరు మండలం లోని జాగర్లమూడి వారి పాలెం. గ్రామములొ తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి సతీమణి గొట్టిపాటి ఝాన్సీ గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.మహిళలు పెద్ద ఎత్తున ఆమెకు సంఘీభావం తెలిపారు.తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ కార్యక్రమం గురించి మహిళలను అడిగారు వృద్దుల యెక్క క్షెమ సమాచారంను అడిగి తెలుసుకున్నారు. భవిస్యత్ బంగారు బాటలు పడాలి అంటె అబివృద్ది పరుస్తున్నా వ్యక్తులకై పట్టం కట్టాలని మహిళలను కొరారు. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలనారు. అద్దంకి నగర పంచాయతీ లోని 10 వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ అద్దంకి నియోజకవర్గ అభ్యర్థి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారి అన్న కుమారుడు కమల్ కిషోర్(బాబీ)గారు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు.అభివృద్ధి వైపే ఓటు వేయాలనారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.