Solar: నీలి రంగులో కనుచూపు మేర సంద్రంలా కనిపిస్తున్నవన్నీ సౌర విద్యుత్తు ఫలకాలు. కడప జిల్లా గాలివీడు మండలం తూముకుంట ప్రాంతంలో 7వేల ఎకరాల్లో వీటిని మూడు ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేశాయి. ఇక్కడ 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఇదీ చదవండి: తెదేపా ఆరోపణలు ఖండిస్తున్నాం.. రూ.48 వేల కోట్ల లెక్కలు ఇవీ : బుగ్గన