ETV Bharat / city

రేపటి నుంచి కడప లాక్​డౌన్​లో మరిన్ని ఆంక్షలు

కడపలో మంగళవారం నుంచి లాక్​డౌన్​ అమలు మరింత పటిష్ఠంగా ఉంటుందని డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

lock down strict from tuesday in kadapa
కడపలో లాక్​డౌన్​ కట్టుదిట్టం
author img

By

Published : May 4, 2020, 11:08 AM IST

మంగళవారం నుంచి కడపలో లాక్​డౌన్​ మరింత కట్టుదిట్టం చేయనున్నట్లు కడప డీఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. కడపలో పాజిటివ్ కేసులు పెరగడం వల్ల నగరంలో పటిష్ఠ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ మేరకు డీఎస్పీ తో పాటు ఆర్డీవో, తహసీల్దార్, ఆర్​అండ్​బి అధికారులు నగరంలోని ప్రాంతాలన్నింటినీ పర్యటించారు. నగరంలోకి వచ్చేందుకు కేవలం మూడు దారులు మాత్రమే ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బయట వ్యక్తులెవరూ వచ్చేందుకు వీలు లేదని చెప్పారు. లాక్​డౌన్​కు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు.

ఇదీ చదవండి :

'కరోనాతో ఓపిగ్గా ఆడి.. విజయం సాధించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.