ETV Bharat / city

కడపలో 15 కరోనా పాజిటివ్​ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం - corona cases in kadapa

కడపలో కరోనా కలకలం పెరుగుతోంది. కేసులు ఎక్కువ అవుతుండడంపై.. ప్రభుత్వం, అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రుల్లో అందుతున్న చికిత్సను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

కడపలో 15 కరోనా పాజిటివ్​ కేసులు.. అప్రమత్తమైన యంత్రాంగం

author img

By

Published : Apr 2, 2020, 4:06 PM IST

కరోనా బాధితులకు ఫాతిమా వైద్య కళాశాలలో చికిత్స అందిస్తున్న సిబ్బంది

కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బాధితులను ఫాతిమా మెడికల్​ కళాశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొవిడ్​ ఆస్పత్రిని ఉప ముఖ్యమంత్రి అంజద్​ బాషా, జిల్లా ఎస్పీ అన్బురాజన్​ పరిశీలించారు. కడప కొవిడ్​ ఆస్పత్రిలో పరిస్థితిపై మా ప్రతినిధి అందిస్తోన్న వివరాలు.

ఇదీ చూడండి:

కరోనా రెడ్ జోన్స్ @ గుంటూరు జిల్లా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.