ETV Bharat / city

రూ.3 వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు.. సీఎం శంకుస్థాపన - 3వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు వార్తలు

కడప జిల్లా .. రాయచోటిలో 3 వేల కోట్లతో చేపట్టనున్న ఎత్తిపోతల పథకాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు.

cm-jagan-rayachoti-tour
cm-jagan-rayachoti-tour
author img

By

Published : Dec 24, 2019, 2:58 PM IST

3వేల కోట్లతో ఎత్తిపోతల పథకాలు - సీఎం శంకుస్థాపన

సీఎం జగన్ కడప జిల్లా రాయచోటిలో.... పలు అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టారు. రూ. 3 వేల కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రధాన కాలువ నుంచి.. 2 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా.. కాలేటి వాగును నింపి.. అక్కడ నుంచి చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాలకు నీరు అందిస్తారు. హంద్రినీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ అనుసంధానానికి 2 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టనున్నారు. వెలిగల్లు జలాశయం నుంచి నీటిని ఎత్తిపోసి... గాలివీడు, రాయచోటి మండలాల్లోని చెరువులను నింపే పథకానికీ సీఎం శంకుస్థాపన చేశారు.

ఇవీ చదవండి:

భూములు త్యాగం చేస్తే... మా పిల్లలను ఏడిపిస్తున్నారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.