- కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం
కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొండపల్లి మున్సిపల్ కమిషనర్, విజయవాడ పోలీస్ కమిషనర్లను కోర్టుకు రావాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- CBN: కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపై చంద్రబాబు ఆగ్రహం
కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- AMARAVATI INCIDENTS: అమరావతి బిల్లు నుంచి 3 రాజధానుల ఉపసంహరణ వరకు.. అసలేంజరిగిందంటే ?
రాష్ట్ర విభజింపబడిన నాడు అప్పటి సర్కారు అమరావతిని రాజధానిగా(Timeline of Amaravati from 2014-2021) ప్రకటించిన నాటి నుంచి నిన్న ప్రభుత్వం మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు చట్టాలను ఉపసంహరించుకోవడం వరకు జరిగిన పరిణామాల వివరాలు తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- FLOODS EFFECT: గుడిసెలన్నీ బురదమయం.. రోడ్లపైనే జన జీవనం..!
ఉండేదేమో పూరి గుడిసెల్లో... దానికితోడు ఇటీవల కురిసిన వర్షాలతో గ్రామాలన్నీ జలమయమయ్యాయి. వరద కాస్త తగ్గినప్పటికీ... ఇళ్లన్నీ బురదమయమయ్యాయి. ఎక్కడుండాలో తెలీక చాలా మంది రోడ్లమీదే గడిపేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సెంట్రల్ విస్టా: ఉపరాష్ట్రపతి కొత్త నివాసానికి లైన్ క్లియర్
కేంద్రం ప్రతిప్టాత్మకంగా చేపడుతున్న సెంట్రల్ విస్టా (Central vista) ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ఉపరాష్ట్రపతి కొత్త అధికారిక నివాస ప్రాంతాన్ని ఎందుకు మార్చారని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఐఏఎఫ్ చీఫ్‌కు 'పరమ్ విశిష్ట్ సేవా' పురస్కారం- సంతోష్ బాబుకు 'మహావీర్ చక్ర'
భారత వైమానిక దళ(ఐఏఎఫ్) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ డెసిగ్నేట్ వైస్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్‌కు కేంద్రం.. 'పరమ్ విశిష్ట్ సేవా' పురస్కారాన్ని ప్రదానం చేసింది. కర్నల్ సంతోష్ బాబును 'మహావీర్ చక్ర' పురస్కారంతో సత్కరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఎయిర్టెల్ బాటలోనే వొడాఫోన్ ఐడియా.. ఛార్జీలు భారీగా పెంపు
అప్పుల ఊబిలో కూరుకుపోయిన (Telecom news) టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా (Vodafone idea) కూడా ఎయిర్టెల్ బాటలోనే పయనించింది. టారిఫ్‌లను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- IND vs NZ Test Series: 'హనుమ విహారి చేసిన తప్పేంటి?'
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు హనుమ విహారిని(Hanuma Vihari News) ఎంపిక చేయకపోవడంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా విమర్శలు చేశాడు. ఇండియా- ఏ తరఫున అతడిని దక్షిణాఫ్రికాకు పంపడమేంటని అన్నాడు. విహారి చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఆ దిగ్గజ ఫుట్‌బాలర్ నన్ను రేప్ చేశాడు'
ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనాపై(Diego Maradona News) సంచలన ఆరోపణలు చేశారు క్యూబాకు చెందిన ఓ మహిళ. టీనేజ్‌లో ఉన్నప్పుడే ఆమెపై డీగో అత్యాచారానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Jai Bhim: హీరో సూర్యపై పరువు నష్టం కేసు
తమిళ నటుడు సూర్యపై (case on suriya) వన్నియార్ సంఘం.. కోర్టులో పరువు నష్టం కేసు నమోదు చేసింది. 'జై భీమ్' సినిమాలో (Jai bhim movie ) ఉద్దేశపూర్వకంగా తమ వర్గాన్ని కించపరిచేలా చూపించారని తన ఫిర్యాదులో పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.