కడప జిల్లా ఎర్రగుంట్లలోని వై. జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో.. సుమారు 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. బంగారం విలువ సుమారు కోటి 86 లక్షల 69 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. చెన్నై నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరుకి బంగారాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎర్రగుంట్ల సీఐ వివరించారు.
వాహనాల తనిఖీల్లో.. 6 కిలోల బంగారం పట్టివేత - 6kg
ఎన్నికల అనంతరం కూడా పోలీసులు చేపడుతున్న తనిఖీల్లో భారీగా అక్రమ బంగారం వెలుగుచూస్తోంది. తాజాగా కడప జిల్లాలో సుమారు 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా ఎర్రగుంట్లలోని వై. జంక్షన్ వద్ద పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో.. సుమారు 6 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఆ మొత్తాన్ని ఆదాయపన్ను శాఖకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. బంగారం విలువ సుమారు కోటి 86 లక్షల 69 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు. చెన్నై నుంచి కడప జిల్లా ప్రొద్దుటూరుకి బంగారాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నామని ఎర్రగుంట్ల సీఐ వివరించారు.
SANTANUTALAPADU
A . SUNIL
7093981622
* వేడుకగా రంగనాథుని కల్యాణ మహోత్సవం
భక్తుల ఇలవేల్పు రంగనాయక స్వామి కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణానికి గరుడ పక్షి అతిథిగా రావటమే ఇక్కడ విశిష్టత ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు
ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రంగనాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణ మహోత్సవం లో ప్రత్యేక పూజలు అభిషేకాలు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు తిరుతి ఉత్సవం చేపట్టారు ముందుగా స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు మధ్యాహ్నం గరుడ పక్షి 11 గంటల సమయంలో భక్తులకు దర్శనమిచ్చి ప్రదక్షిణలు చేసి వెళ్లారు ఈ తరుణాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు ఆసక్తిగా ఎదురు చూశారు అనంతరం స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు
* ఆలయ పురాణం
అయోధ్య నుంచి సీతాదేవిని రావణాసురుడు అపహరించి వెళ్ళినప్పుడు రాముడు సీతను గుర్తించే అన్వేషణలో భాగంగా పర్ణశాల నుంచి ఇక్కడికి వచ్చి బస చేసి నాలుగు దిక్కులకు సైన్యాన్ని పంపించాలని పూర్వీకుల నమ్మకం ఈ తరుణంలో లో దక్షిణ దిక్కుగా వానర సైన్యాధిపతి అయిన ఆంజనేయుడు సీతాన్వేషణ పంపించారని పురాణాల్లో ని కించ బడి ఉంది అందుకే ఈ గ్రామానికి వాటిక చతుర్వాటిక అని పేరు వచ్చిందని స్థల పురాణం చెప్తుంది శ్రీ రాముడు నడయాడిన ప్రదేశం క్రీస్తుపూర్వం 461 సంవత్సరంలో ఆలయం శిఖర ప్రతిష్ట చేసినట్లు చెబుతారు
Body:.
Conclusion:.