ETV Bharat / city

MP MOPIDEVI ON AP DEBT BURDEN: పాలనలో అప్పులు చేయటం సహజం - ఎంపీ మోపిదేవి

సంక్షేమ పథకాల అమలు కోసం కొన్నిసార్లు అప్పులు (mp mopidevi venkata ramana on debts of ap)చేయక తప్పదన్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. గతంలో తెదేపా, కాంగ్రెస్ పాలనలో కూడా అప్పులు చేశారని గుర్తు చేశారు.

mp mopidevi
mp mopidevi venkata ramana slams opposition parties
author img

By

Published : Nov 28, 2021, 3:53 PM IST

పరిపాలనపరంగా ఎదురవుతున్న ఒడిదొడుకులను అధిగమించేందుకు కొన్ని సందర్భాలలో అప్పులు చేయడం తప్పదని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణరావు(mp mopidevi venkata ramana on ap financial crisis) అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా గుంటూరులో పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే.. అప్పులు చేయక తప్పదన్నారు. గతంలో ఎవరూ అప్పులు చేయనట్లు కొందరు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో తెదేపా, కాంగ్రెస్ పాలనలో కూడా అప్పులు చేశారని ఎంపీ మోపిదేవి((mp mopidevi slams opposition parties)గుర్తు చేశారు. పరిస్థితిని బట్టి అప్పులు తీసుకోవడం సరైన నిర్ణయమే అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ అధికారం చేపట్టే నాటికి రాష్ట్రం అప్పులు ఊబిలో ఉందని... తప్పనిసరి పరిస్థితిలో అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఈ పరిస్థితుల్లో ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అని ప్రస్తావన చేయడం క్షమించరానిదంటూ ఘాటుగా బదులిచ్చారు.

ఇదీ చదవండి

TTD ALERT WITH RAINS IN TIRUMALA : తిరుమలలో వర్షం..ఘాట్​రోడ్లలో ద్విచక్రవాహనాలు నిలిపివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.