ETV Bharat / city

సైకత దుర్గమ్మను సృష్టించిన శ్రీనివాస్ - ఇసుకతో దుర్గమ్మను చిత్రించిన తెనాలి వాసి

తనలోని భక్తని బయటపెట్టడానికి ఇసుకను ఉపయోగించాడో కళాకారుడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శ్రీనివాస్.. ఇసుకతో అమ్మవారి రూపాన్ని చిత్రించి ఆకట్టుకున్నాడు. గ్లాసుపై ఇసుక చల్లి సృష్టించిన ఆ కళాఖండం చూడటానికెంతో బాగుంది.

sand art on glass
గ్లాసుపై సైకత దుర్గమ్మ
author img

By

Published : Oct 25, 2020, 10:09 AM IST

అమ్మవారి రూపాన్ని ఇసుక ద్వారా చిత్రించి.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ కళాకారుడు భక్తిని చాటుకున్నాడు. ఆంధ్రాబ్యాంక్​ ఉద్యోగి శ్రీనివాస్.. వివిధ రూపాల్లో చిత్రాలు గీయగలడు. దసరా సందర్భంగా ఇప్పుడు దుర్గమ్మను గీశాడు.

గ్లాసుపై సైకత దుర్గమ్మ

పారదర్శకంగా ఉండే గ్లాసుపై ఇసుకను చల్లి.. చిత్రాలు గీయడం శ్రీనివాస్ ప్రత్యేకత. పలు సందర్భాల్లో ఇప్పటికే తన ప్రతిభను బయటపెట్టాడు. అతడి కళను చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి:

జిల్లాలో నాలుగు నెలల్లో 23,746 కొత్త బియ్యం కార్డుల మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.