గుంటూరు జిల్లా తాడేపల్లిలో 'యూ వన్' జోన్ ఎత్తివేయాలంటూ.. రైతులు చేస్తున్న ఆందోళన 14రోజులకు చేరింది. అన్నదాతల ఆందోళనకు తెలుగుదేశం రాష్ట్రరైతు విభాగం మద్దతు తెలిపింది. నిరసన తెలియజేస్తున్న రైతులతో కలిసి తెలుగుదేశం నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే 'యూ వన్' జోన్ ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.
14 రోజులకు చేరిన 'యూ వన్' జోన్ రైతుల ధర్నా.. మద్దతు ప్రకటించిన తెదేపా - గుంటూరు జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
'యూ వన్' జోన్ ఎత్తివేయాలంటూ రైతులు చేస్తున్న ధర్నా 14 రోజులకు చేరింది. రైతులకు మద్దతు ప్రకటించిన తెదేపా నేతలు నిరసనకారులతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'యూ వన్' జోన్ రైతుల ధర్నా