ఉత్తరప్రదేశ్లో ఎస్సీ యువతిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ నగరంలోని ఏఐఎస్ఎఫ్, ఏవైఐఎఫ్ విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. అత్యాచార ఘటనకు కారణమైన దోషులను బహిరంగంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. శంకర్ విలాస్ కూడలి నుంచి లాడ్జి సెంటర్ వరకు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇదీ చదవండి: