ఇవి కూడా చదవండి:
చిన్నారులను ముద్దాడిన జనసేనాని - మంగళగిరిలో పవన్ పర్యటన
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విజయవాడ, మంగళగిరి ప్రాంతాల నుంచి వచ్చిన చిన్నారులు, విద్యార్ధులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముచ్చటించారు. వారికి నీతి కథల పుస్తకాలను అందించారు. కొందరు చిన్నారులను పవన్ ఎత్తుకొని ముద్దాడారు.
![చిన్నారులను ముద్దాడిన జనసేనాని](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5060831-598-5060831-1573721353085.jpg?imwidth=3840)
pawan
ఇవి కూడా చదవండి:
sample description