ETV Bharat / city

మున్సిపల్​ కార్యాలయంలో కాంట్రాక్ట్​, పొరుగు సేవల ఉద్యోగుల ధర్నా - outsourcing workers protest at guntur municipal office

గుంటూరు మున్సిపల్​ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, పొరుగు సేవల ఉద్యోగులు నిరసనకు దిగారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్​ చేయాలని డిమాండ్​ చేశారు. కరోనా నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

municipal workers protest at guntur office
కాంట్రాక్ట్​, పొరుగు సేవల ఉద్యోగుల ధర్నా
author img

By

Published : Aug 5, 2020, 8:15 AM IST

గుంటూరు మున్సిపల్​ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ కార్మికుల ఉద్యోగాలను పర్మినెంట్​ చేయాలని కార్మికులు డిమాండ్​ చేశారు. అంతేకాకుండా కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున కార్మికులకు ప్రత్యేక పారితోషకం చెల్లించాలన్నారు. కార్మికులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదీ చదవండి :

'అమరావతి విషయంలో వైకాపా మోసం చేస్తే.. భాజపా ద్రోహం చేసింది'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.