ఇవీ చదవండి: అక్కడ ఎంపీటీసీ స్థానాలకు వైకాపా మాత్రమే నామినేషన్
కావాలనే తెదేపా నేతలు పల్నాడు వెళ్లారు: మోపిదేవి - మంత్రి మోపిదేవి వెంకటరమణ
రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఇద్దరు వ్యాపారవేత్తలకు సీఎం జగన్..... రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పించారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే... తెదేపా నేతలు బొండా ఉమా, బుద్దా వెంకన్న పల్నాడు ప్రాంతానికి వెళ్లారని ఆరోపించారు.
Minister Mopidevi comments on tdp in guntur
Last Updated : Mar 12, 2020, 3:26 PM IST