గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్ట్ వద్ద... అక్రమంగా వలస కూలీలను తరలిస్తున్న కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరు నుంచి లక్నవూకు.. 62 మంది కార్మికులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అనుమతులు లేకుండా వెళ్తున్న కూలీలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ చిన్నికృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి..