ఇదీ చదవండీ... ఒకే అమ్మ కడుపున పుట్టినా.. ఆస్తి కోసం రక్తబంధాన్ని తెంచాడు!
ఇన్నర్ రింగ్ రోడ్: మూడో దశకు మోక్షమెప్పుడో..! - Guntur Inner Ring Road Latest news
గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఉద్దేశించిన రహదారి అది. నాలుగేళ్ల పాటు.. ముక్కిమూలిగి రెండు దశలు పూర్తిచేసిన అధికారులు... మూడోదశ పనుల్ని పక్కన పెట్టేశారు. వాహనదారుల కష్టాలు మాత్రం తీరలేదు. పనులు పూర్తయిన ప్రాంతంలోనూ రహదారి అష్టవంకర్లు తిరగటం వాహనదారులకు పరీక్షగా మారింది. గుంటూరు నగరంలో అంతర వలయ రహదారి సమస్యపై మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న రిపోర్ట్.
ఇన్నర్ రింగ్ రోడ్: మూడో దశకు మోక్షమెప్పుడో..!