ETV Bharat / city

'సొంత లాభం కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టొద్దు' - gv. anjaneyulu

ఎన్నికల్లో కేసీఆర్ సాయం చేసినందుకు ప్రతిఫలంగా నదీ జలాలపై రాష్ట్ర హక్కులు దానం చేయాలని సీఎం జగన్ చూస్తున్నారని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.

జీవీ ఆంజనేయులు
author img

By

Published : Jul 26, 2019, 3:08 PM IST

జీవీ ఆంజనేయులు

గోదావరి నదీజలాల ఒప్పందం విషయంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం... రాష్ట్ర రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ముఖ్యమంత్రి జగన్​కు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సాయం చేసినందుకు ప్రతిఫలంగా నదీ జలాలపై రాష్ట్ర హక్కులు దానం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి గుక్కెడు తాగు నీళ్లడిగితే కేసీఆర్ ఆనాడు అడ్డుపడ్డారని గుర్తు చేసిన ఆంజనేయులు...ఈ ప్రాజెక్టు కోసం 75 వేల కోట్లు పెట్టడం దండగన్నారు. ఈ నిధులతో రాష్ట్రంలో పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయవచ్చని... మన నీళ్లు మనం వాడుకోవాలని సూచించారు. కేసీఆర్, జగన్ శాశ్వతం కాదని... ప్రజల ప్రయోజనం ముఖ్యమని ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

సైబర్​ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

Intro:slug: AP_CDP_39_25_NAKILEE_AADHAR_AVB_AP10039
contributor: arif, jmd
నకిలీ ఆధార్ ముఠా అరెస్ట్
( ) కడప జిల్లా జమ్మలమడుగు లో నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు తయారు చేసే ముఠాను అరెస్ట్ చేశారు. సుమారు వారంరోజుల క్రితం పోలీసులు ,రెవెన్యూ అధికారులు జమ్మలమడుగు పట్టణంలోని ఒక గదిలో దాడులు నిర్వహించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గురువారం వాటికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో వివరించారు .మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు .నలుగురు తో పాటు 13 నకిలీ ఆధార్ కార్డులు, 42 నకిలీ పాన్ కార్డులు ప్రభుత్వ అధికారుల సంతకాలకు చెందిన స్టాంపులు, 18 ఖాళీ స్మార్ట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు
బైట్: కృష్ణన్, డీఎస్పీ, జమ్మలమడుగు

Body:AP_CDP_39_25_NAKILEE_AADHAR_AVB_AP10039

Conclusion:AP_CDP_39_25_NAKILEE_AADHAR_AVB_AP10039
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.