ETV Bharat / city

'లాల్​ జాన్​ భాషా కుటుంబానికే టికెట్టు ఇవ్వండి' - tdp guntur

గుంటూరు తూర్పు నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా నసీర్​ అహ్మద్​కు అవకాశం ఇవ్వడంపై.. పార్టీ కార్యకర్తల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నో ఏళ్లుగా తెదేపాకు సేవ చేసిన లాల్​ జాన్​ భాషా కుటుంబానికే పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు.

'లాల్​ జాన్​ భాషా కుటుంబానికే టికెట్టు ఇవ్వండి'
author img

By

Published : Mar 16, 2019, 3:43 PM IST

'లాల్​ జాన్​ భాషా కుటుంబానికే టికెట్టు ఇవ్వండి'
గుంటూరు తూర్పు నియోజకవర్గం అభ్యర్థిగా నసీర్​ అహ్మద్​కు అధినేత చంద్రబాబు అవకాశం ఇవ్వడంపై.. కొందరు కార్యకర్తలుఅసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ విజయానికి శ్రమిస్తున్న కార్యకర్తలను పక్కనపెట్టి... వైకాపా నుంచి తెదేపాలోకి అడుగుపెట్టిన నసీర్​ అహ్మద్​కు టికెట్ కేటాయించడం అన్యాయమన్నారు.ఆ సీటును లాల్​ జాన్​ భాషా కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

Mangalagiri (AP), Mar 15 (ANI): Ahead of Lok Sabha elections, Information and Technology Minister of Andhra Pradesh Nara Lokesh sought blessings at holy places of different religions. He offered prayers at a temple, a mosque and a church in Andhra Pradesh's Mangalagiri. He first visited the famous Lakshmi Narasimha Temple and did all the rituals. Then, he visited Jamia Masjid and performed his prayers. At last, he went to a church to seek blessings.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.