ETV Bharat / city

సీఏఏకు వైకాపా వ్యతిరేకం: ఎమ్మెల్యే ముస్తఫా - ysrcp stand on CAA

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్​ఆర్పీలకు తమ పార్టీ వ్యతిరేకమని వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆ మేరకు తీర్మానం చేయనున్నట్లు తెలిపారు.

guntur east mla on nrc
సీఏఏపై వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్య
author img

By

Published : Mar 14, 2020, 9:12 AM IST

సీఏఏపై వైకాపా ఎమ్మెల్యే ముస్తఫా వ్యాఖ్య

సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్​ఆర్పీలకు వైకాపా వ్యతిరేకమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు నిలబడతారన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్​ఆర్పీ చట్టాలకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని చెప్పారు. ఒకవేళ అలా జరగకపోతే తాను ప్రాణత్యాగానికి సిద్ధమని ముస్తఫా స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : హిందూ-ముస్లిం భాయిభాయి.. ఈ బంధం చూడవోయి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.