ETV Bharat / city

NTR BHAVAN : ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవం

author img

By

Published : Aug 29, 2021, 1:49 PM IST

తెలుగుభాషా దినోత్సవాన్ని ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా నిర్వహించారు. పార్టీనేతలు తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.

ఎన్టీఆర్ భవన్​లో ఘనంగా తెలుగుభాషా దినోత్సవ వేడుకలు

తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్​లో తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు భాషాభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్సీ అశోక్​బాబు, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి, గంజి చిరంజీవి, గోనుగుంట్ల కోటేశ్వరరావు, ఏవీ రమణ, దారపనేని నరేంద్రబాబు, వల్లూరి కిరణ్, కుమార స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీచదవండి. కారు చీకట్లు..జోరు వాన.. భయంతో ఉన్న ఆ యువతి ఇంటికి చేరిందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.