ETV Bharat / city

బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం

గుంటూరు లక్ష్మీపురంలో ఓ బ్యాంకులో షార్ట్​ సర్క్యూట్​తో విద్యుత్ తీగలు కాలిపోయాయి. సిబ్బంది అప్రమత్తమై మంటలు అదుపుచేశారు.

author img

By

Published : Aug 4, 2019, 5:02 PM IST

అగ్నిప్రమాదం
బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం

గుంటూరు లక్ష్మీపురంలోని ఓ బ్యాంకులో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. సర్వర్ రూంలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో... విద్యుత్ తీగలకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన సెక్యూరిటీ... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక వాహనంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపుచేశారు. ఎటువంటి నష్టం జరగలేదని బ్యాంకు అధికారులు తెలిపారు

ఇదీ చదవండి.

వాలంటీర్లే అనుసంధాన కర్తలు : మంత్రి సుచరిత

Intro:ap_atp_62_18_yuvakudi_arrest__avb_c11
-----***********--------*
24 గంటల్లో నిండి తుడి అరెస్ట్
----------*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఓ ప్రముఖ వైద్యుడిని బెదిరించిన కేసుకు సంబంధించి నిందితుడిని 24 గంటల్లోగా పోలీసులు అరెస్టు చేశారు కళ్యాణ్ దుర్గం సబ్ డివిజనల్ అధికారి ఇ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు పట్టణంలో లో కేవలం ఓ ప్రముఖ వైద్యుడు రాయదుర్గం పట్టణానికి చెందిన సాయి అనే యువకుడు బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడని వివరించారు చేసిన ఫోన్ కాల్ ఆధారంగా తన సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంతో 24 గంటల్లోగా అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం రాబట్టినట్లు ఆయన వివరించాడు నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు కూడా ఆయన తెలిపారు ఈ కేసులో పూర్తి సహకారం అందించిన తన సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు

Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గం

Conclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.