ఇదీ చదవండి:
sarpanches objection over diversion of gram panchayat funds : గ్రామపంచాయతీల నిధుల్ని ప్రభుత్వం ఎలా మళ్లిస్తుంది..? - సర్పంచులతో ఈటీవీ భారత్ ముఖాముఖి
గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం, ఆర్థిక సంఘం నిధులన్నీ.. సీఎఫ్ఎంస్ సాయంతో మళ్లించటాన్నీ వారు తీవ్రంగా తప్పుడుతున్నారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై పోరాడతామంటున్న సర్పంచులతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...
గ్రామపంచాయతీల నిధుల్ని మళ్లించటంపై సర్పంచుల ఆగ్రహం