ETV Bharat / city

నాగార్జున విశ్వ విద్యాలయంలో సెమిస్టర్​ పరీక్షలు ప్రారంభం

author img

By

Published : Sep 7, 2020, 6:00 PM IST

Updated : Sep 7, 2020, 7:41 PM IST

కొవిడ్ వ్యాప్తితో నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మార్చిలో జరగాల్సిన యూజీ, పీజీ సెమిస్టర్​ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అభ్యర్థులకు థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించి పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.

Exams at Nagarjuna
Exams at Nagarjuna

ఎట్టకేలకు నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ, పీజీ సెమిస్టర్​ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తితో మార్చిలో జరగాల్సిన పరీక్షలు ఇప్పుడు నిర్వహిస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని 200 కళాశాలల్లో 2,4,6 సెమిస్టర్ పరీక్షలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు థర్మల్​ స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహించి పరీక్షాకేంద్రంలోకి అనుమతించారు.

ఇదీ చదవండి:

'దేశ ఆకాంక్షలను నెరవేర్చేందుకే కొత్త విద్యావిధానం'

Last Updated : Sep 7, 2020, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.