ETV Bharat / city

'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'

డీఎస్సీ-2018 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అభ్యర్థుల సీఎంవో కార్యాలయంలోని ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశారు... దీనికి స్పందించిన అధికారులు విద్యాశాఖ కమిషనర్​ సంధ్యారాణికి ఫోన్​ చేసి నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

author img

By

Published : Sep 12, 2019, 12:28 PM IST

Updated : Sep 12, 2019, 1:21 PM IST

'డీఎస్సీ-2018 పోస్టులు వెంటనే భర్తీ చేయండి'

నియామకాలను వెంటనే చేపట్టాలని డీఎస్సీ-2018 అభ్యర్థులు సీఎం కార్యాలయంలో ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. 'స్పందన' కార్యక్రమంలో అభ్యర్థుల దరఖాస్తు చేశారు. కోర్టు కేసులు లేని డీఎస్సీ-2018 పోస్టులను వెంటనే భర్తీచేయాలని డిమాండ్ చేశారు. కోర్టు కేసులున్న పోస్టులను నియామక ప్రక్రియ వేగంగా చేయాలని విజ్ణప్తి చేశారు.

దీనికి స్పందించిన సీఎంవో కార్యలయం... విద్యాశాఖ కమిషనర్​ సంధ్యారాణికి ఫోన్​ చేశారు. నియామకాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాశాఖ కమిషనర్​ను కలవాలన్న సీఎంవో సూచన మేరకు 300పైగా అభ్యర్థులు ఇబ్రహీంపట్నంలోని విద్యాశాఖ కార్యాలయానికి చేరుకున్నారు. సత్వరమే తమసమస్య పరిష్కరించాలని కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి

కానిస్టేబుల్ నియామక పరీక్ష ఫలితాలు విడుదల

Intro:ap_gnt_46_12_temple_lo_chory_av_ap10035

పట్టపగలే ఆలయంలోకి చొరబడి అమ్మవారి నగలు అపహరించిన ఘటన గుంటూరు జిల్లా రేపల్లె పట్టణంలో చోటు చేసుకుంది.పట్టణంలోని 8వ వార్డులో ఉన్న వడ్ల పొలమాంబ అమ్మవారి ఆలయంలో దుండగులు ఆభరణాలు దోచుకెళ్లిన ఘటన బుధవారం ఉదయం 12 గంటల సమయంలో జరిగింది.ముక్కు పుడక,బొట్టు బిళ్ళ,బాసర,రెండు మంగళ సూత్రాలు,లక్ష్మి దేవి రూపు ను అపహరించినట్లు ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు.వాటి విలువ లక్ష రూపాయల వరకు ఉంటాయని వాపోతున్నారు.ఘటన పై ఆలయ నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Body:av

Conclusion:etv contributer
sk .meera saheb..7075757517
repalle,guntur jilla
Last Updated : Sep 12, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.