జన సంఘ్ వ్యవస్థాపకులు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వ జయంతి వేడుకలను గుంటూరులో ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని గుంటూరు రామనామ క్షేత్రం వద్ద భాజపా జెండాను కన్నా ఆవిష్కరించారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమని చాటి చెప్పిన ఉన్నత వ్యక్తి దీన్ దయాల్ ఉపాధ్యాయ అని ఆయన అన్నారు.
ఇదీ చదవండి :
పత్తికొండలో ఉద్రిక్తం: కర్నూలు భాజపా అధ్యక్షుడు రామస్వామి అరెస్ట్