ETV Bharat / city

ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై.. గుంటూరులో సీఎంఈ సదస్సు

author img

By

Published : Sep 29, 2019, 9:13 PM IST

రాష్ట్ర కార్డియాలజికల్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై సీఎంఈ సదస్సు నిర్వహించారు. ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

cme-seminar-in-guntur-on-world-heart-day
ప్రివెంటివ్ కార్డియాలజీ అనే అంశంపై సీఎంఈ సదస్సు

ప్రపంచ గుండె దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కార్డియాలజికల్ సొసైటీ అఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రివెంటివ్ కార్డియాలజీ అంశంపై సదస్సు నిర్వహించారు. గుంటూరులోని ఓ హోటల్ లో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ సాంబశివారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బలును నివారించవచ్చని సూచించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే వరల్డ్ హార్ట్ డేని ఒక ప్రత్యేక నినాదంతో పిలుస్తున్నారని లలిత హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ రాఘవ శర్మ తెలిపారు. ఈ సారి 'బీ ఏ హార్ట్ హీరో... బై మేకింగ్ ప్రామిస్' అనే నినాదంతో గుండె జబ్బులపై అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?

Intro:Ap_cdp_46_29_vybhavanga_dasara ustavalu_prarambam_Av_Ap10043
కడప జిల్లా రాజంపేటలో దసరా మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు క్షీర కలశాలతో గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలోని వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. రాజంపేట పట్టణంలోని వీర చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. కామాక్షమ్మ ఆలయంలో అమ్మవారికి పంచామృత అభిషేకము, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని మన్నూరులో వెలసిన ఉదయగిరి ఎల్లమ్మ ఆలయంలో హోమాలను, అమ్మవారికి అభిషేకాలు జరిగాయి. మన్నూరు సాధు కామాక్షమ్మ ఆలయంలో అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

Body:వైభవంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు

Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.