ETV Bharat / city

ఆకట్టుకుంటున్న ఆర్ట్ గ్యాలరీ

మైమరిపించే చిత్రాలు, ఆకట్టుకునే కళాఖండాలతో గుంటూరు ఆరండల్ పేటలో శాంతి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైంది.

author img

By

Published : Feb 16, 2019, 11:51 PM IST

shanti art gallery

శాంతి ఆర్ట్ గ్యాలరీ
మైమరిపించే చిత్రాలు, ఆకట్టుకునే కళాఖండాలతో గుంటూరు ఆరండల్ పేటలో శాంతి ఆర్ట్ గ్యాలరీ ప్రారంభమైంది. ఈ చిత్ర ప్రదర్శనను రాష్ట్ర మైనార్టీ కమిషన్ ఛైర్మన్ జియావుద్దీన్ ప్రారంభించారు. ప్రముఖ చిత్రకారుడు పీఎం జైన్ చేతి నుంచి జాలువారిన అపురూప చిత్రాలు ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. పురాణ, చారిత్రక, జానపద కళారూపాలతోపాటు దేశ ప్రముఖుల చిత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దారు.... జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న జైన్... ఆర్ట్స్, డిజైన్, స్క్రీన్ ప్రింటింగ్ అంశాల్లో మరోసారి తన ప్రతిభను ప్రదర్శించారు.
undefined

Intro:కిట్.736, అవనిగడ్డ నియోజక వర్గం, సెల్.9299999511. కృష్ణాజిల్లా, అవనిగడ్డలో ఉగ్రదాడి నిరసిస్తూ పోలీసులు, ప్రజా సంఘాలు విద్యార్థులు, అవనిగడ్డ ప్రజలు అవనిగడ్డ వీధుల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అవనిగడ్డ నడిబొడ్డున మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది ప్రజలు పాల్గొన్నారు. అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పోలీసులు పాల్గొని అమరవీరుల సేవలు కొనియాడారు వారి కుటుంబాలకు మేమంతా అండగా ఉంటామని తెలిపారు. భారత దేశ ప్రజలు ఇలాంటి పిరికి చర్యలకు భయపడని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారని అవనిగడ్డ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సందీప్ తెలిపారు.

Body:కృష్ణా జిల్లా, అవనిగడ్డలో అమరవీరులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిన అవనిగడ్డ పోలీసులు ప్రజాసంఘాలు విద్యార్థులు

Conclusion:కృష్ణా జిల్లా, అవనిగడ్డలో అమరవీరులకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిన అవనిగడ్డ పోలీసులు ప్రజాసంఘాలు విద్యార్థులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.