ETV Bharat / city

బంగారు ఆభరణాల తయారీ పేరుతో ఘరానా మోసం.. 8 కిలోల బంగారంతో పరారీ - మంగళగిరిలో బంగారం చోరీ

a man escape with gold at mangalagiri
బంగారంతో వ్యక్తి పరారీ
author img

By

Published : Aug 23, 2021, 3:45 PM IST

Updated : Aug 23, 2021, 4:50 PM IST

15:43 August 23

8 కిలోల బంగారంతో గోల్డ్ స్మిత్ దిలీప్ పరారీ

గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు నగల తయారీ పేరుతో ఘరానా మోసం జరిగింది. బంగారం దుకాణాల వ్యాపారుల నుంచి 8 కిలోల బంగారంతో స్థానిక గోల్డ్ స్మిత్ దిలీప్ పరారైనట్లు బాధిత వ్యాపారులు పేర్కొన్నారు. వ్యాపారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ఆభరణాల విలువ సుమారు రూ.3.5 కోట్లు ఉంటుందని అంచనా. నగలు ఇచ్చినట్లు బిల్లులు లేకపోవడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

ఇదీ చదవండి..

Road accident: శ్రీకాకుళం జిల్లాలో ప్రమాదం, నలుగురు పోలీసుల దుర్మరణం

Last Updated : Aug 23, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.