తెదేపా నేత నాదెండ్ల బ్రహ్మం(TDP leader nadendla brahmam)ను పోలీసులు మంగళగిరి కోర్టు(mangalagiri court)లో ప్రవేశపెట్టారు. మేడికొండూరు సీఐ కృష్ణ.. తనను కొట్టినట్లు న్యాయమూర్తికి బ్రహ్మం తెలిపారు. అనంతరం నాదెండ్ల బ్రహ్మంకు 14 రోజుల రిమాండ్(remand) విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో బ్రహ్మం చౌదరిని పోలీసులు గుంటూరు సబ్ జైలు(guntur sub jail)కు తరలించారు.
ఇదీచదవండి.