ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @3PM

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Nov 14, 2021, 3:01 PM IST

  • Vice president: అదే అసలైన మతం : వెంకయ్యనాయుడు
    నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు(Swarnabharat Trust) 20వ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Vice President Venkaiah Naidu) పాల్గొన్నారు. స్వర్ణభారత్ ట్రస్టు ఇంతింతై... వటుడింతై.. అన్నట్లుగా ఎదిగిందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కుప్పంలో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య ఘర్షణ
    కుప్పంలో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దమణిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Children's Day Wishes : ప్రపంచంలో అత్యంత విలువైన సంపద బాలలే - చంద్రబాబు
    చిన్నారులందరికీ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల పరిస్థితి రోడ్డున పడేలా ఉందన్న నేతలు.. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతగా ఉండాలని సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • వారిద్దరూ ఆలయంలో చోరీ చేయబోయారు.. సరిగ్గా అప్పుడే..!
    అనంతపురం జిల్లా ఉరవకొండలోని మల్లేశ్వర స్వామి ఆలయంలో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు. అదే సమయంలో అర్చకులు రావడంతో.. తమ ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పారిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాజకీయాల్లోకి సోనూసూద్ సోదరి- ఎమ్మెల్యేగా పోటీ
    తన సోదరి మాళవిక సూద్(Sonu sood sister)​ త్వరలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని బాలీవుడ్ నటుడు సోనూసూద్ తెలిపారు. అయితే.. ఏ పార్టీ తరఫున ఆమె పోటీ చేస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దారుణం.. ఒకే కుటుంబంలో నలుగురిని ఉరి తీసిన నక్సలైట్లు
    బిహార్​లో నక్సలైట్లు దారుణానికి పాల్పడ్డారు(naxalite attack in gaya). ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని వారి ఇంటి బయటే ఉరి తీశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆఖరి క్షణంలో కాప్​26 లెక్కలు మార్చిన భారత్​.. అన్ని దేశాల బాగు కోరే...
    శిలాజ ఇంధనాల వినియోగాన్ని క్రమంగా నిలిపివేయాలన్న నిబంధనను కాప్ సదస్సు వేదికగా వ్యతిరేకించి భారత్ తనకనుకూల ఫలితం రాబట్టింది. బొగ్గు వినియోగాన్ని నిలిపివేసే బదులు క్రమంగా తగ్గించుకోవాలన్న ప్రతిపాదనకు 200 దేశాలు ఆమోదం పలికాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అప్పు చేసి మొదలు పెట్టి.. విజేతలుగా నిలిచి
    తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. ఆత్మస్థైర్యమే (inspirational business leaders) దానికి అండ. తప్పనిసరి పరిస్థితుల్లో ఏ దారీ తోచనప్పుడు ధైర్యమే తోడుగా వేసిన తొలి అడుగులు.. కొందరి ప్రయాణాన్ని ఊహించని గమ్యాలకు చేరుస్తాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీమ్ఇండియా కోచ్​గా ద్రవిడ్.. దాదా ఏమన్నారంటే?
    టీ20 ప్రపంచకప్​​ ఫైనల్లో(t20 world cup 2021 final) తన ఫేవరెట్ జట్టు న్యూజిలాండ్ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Ganguly News) వెల్లడించాడు. చిన్నదేశమైనా కివీస్​కు శక్తి ఎక్కువన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పునీత్​ నేత్రదానంతో మరో 10మందికి కంటిచూపు!
    తాను మరణించినా నేత్రదానంతో నలుగురికి కంటిచూపునిచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారు కన్నడ్ పవర్​ స్టార్​ పునీత్ రాజ్​కుమార్(puneet rajkumar news)​. అయితే ఆయన కళ్లతో ఇంకా చాలా మందికి చూపునివ్వొచ్చని నారాయణ నేత్రాలయ వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.