ఏలూరులోని ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వైద్యకళాశాలకు రూ.266 కోట్ల నిధులు విడుదల సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న 12 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మాణానికి ఈ నిధులు వినియోగించనున్నారు. వైద్యకళాశాలతో పాటు 380 మంది విద్యార్థులకు హాస్టల్ భవనాలు నిర్మించనున్నారు.
ఇదీ చదవండి :