తెలుగు రాజకీయాలను తిరగరాసిన ఒక చరిత్రకారుడి చిత్రమే ఎన్టీఆర్ మహానాయకుడని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మహానాయకుడు చిత్రాన్ని వీక్షించారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారని కొనియాడారు. ప్రపంచానికి ఎన్టీఆర్ చరిత్రను చాటిచెప్పే అరుదైన అవకాశం బాలకృష్ణకు దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక, చరిత్ర, ఆనాడు ఉన్న సామాజిక, ఆర్థిక,రాజకీయ పరిస్థితులను ఈ చిత్రంలో చూడవచ్చన్నారు. యువతకు మంచి సందేశాత్మక చిత్రమని ..ప్రతి ఒక్కరూ మహా నాయకుడు చిత్రాన్ని ఆదరించాలన్నారు.
'చరిత్రకారుడి చిత్రమే మహా నాయకుడు'
ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు చిత్రాన్ని అనంతపురంలో మంత్రి కాలవ శ్రీనివాసులు కుటుంబ సమేతంగా వీక్షించారు. ప్రపంచానికి ఎన్టీఆర్ చరిత్రను చాటి చెప్పే చిత్రమని ఆయన కొనియాడారు. యువతకు మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుందన్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ మహానాయకుడు చిత్రాన్ని కుటుంబసమేతంగా వీక్షించిన మంత్రి కాలవ
తెలుగు రాజకీయాలను తిరగరాసిన ఒక చరిత్రకారుడి చిత్రమే ఎన్టీఆర్ మహానాయకుడని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. అనంతపురంలో మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి మహానాయకుడు చిత్రాన్ని వీక్షించారు. నందమూరి బాలకృష్ణ తన తండ్రి పాత్రలో అద్భుతంగా నటించారని కొనియాడారు. ప్రపంచానికి ఎన్టీఆర్ చరిత్రను చాటిచెప్పే అరుదైన అవకాశం బాలకృష్ణకు దక్కిందన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టుక, చరిత్ర, ఆనాడు ఉన్న సామాజిక, ఆర్థిక,రాజకీయ పరిస్థితులను ఈ చిత్రంలో చూడవచ్చన్నారు. యువతకు మంచి సందేశాత్మక చిత్రమని ..ప్రతి ఒక్కరూ మహా నాయకుడు చిత్రాన్ని ఆదరించాలన్నారు.
Neemuch (Madhya Pradesh), Feb 25 (ANI): Opium-addict parrots in large numbers flock to poppy fields on a daily basis to get their fix. The birds descend on poppy fields to have taste of sap from poppy plants. Some parrots even fly away with the poppy pods. Farmers are worried about the loss. Limited cultivation of opium poppy is regulated by Government in India.
Last Updated : Feb 26, 2019, 10:55 AM IST