ETV Bharat / city

సీఎంను కలిసిన తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి - సీఎం జగన్ తాజా వార్తలు

తిరుపతి వైకాపీ ఎంపీ అభ్యర్థి సీఎం జగన్​ను కలిశారు. ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ysrcp tirupati mp candidate gurumurthy
ysrcp tirupati mp candidate gurumurthy
author img

By

Published : Mar 17, 2021, 4:49 PM IST

  • క్యాంప్‌ కార్యాలయంలో సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తిరుపతి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధి డాక్టర్‌ ఎం. గురుమూర్తి. తనకు ఎంపీగా పోటీచేసే అవకాశం ఇచ్చినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపిన డాక్టర్‌ ఎం. గురుమూర్తి. pic.twitter.com/580eYPlCOC

    — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) March 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ముఖ్యమంత్రి జగన్​ను​ తిరుపతి వైకాపా ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపఎన్నికలో పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులు.. నెల్లూరులో సోదాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.