అక్టోబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ వైఎస్సార్ కంటివెలుగు పథకం ప్రారంభించబోతున్నందున... అందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధివిధానాలు సైతం రూపొందించారు. 6 దశల్లో వైఎస్సార్ కంటివెలుగును అమలు చేయనుండగా.... రెండేళ్లల్లో రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి చికిత్సలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మందికి లబ్ధి చేకూరే అవకాశముందంటున్న వైద్యవిధాన పరిషత్ దుర్గాప్రసాదరావుతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి.
అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు' - ysr kanti velugu in ap
అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు' పథకం అమలు కానుంది. ఇప్పటికే పథకం విధివిధానాలు ఖరారయ్యాయి. అన్ని పాఠశాలల్లో కంటి పరీక్షలు నిర్వహించడమే తొలిదశ . అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 31 వరకూ తొలిదశ నిర్వహించనున్నారు.
![అక్టోబర్ 10 నుంచి 'వైఎస్సార్ కంటివెలుగు'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4475584-thumbnail-3x2-velugu.jpg?imwidth=3840)
అక్టోబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ వైఎస్సార్ కంటివెలుగు పథకం ప్రారంభించబోతున్నందున... అందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా అమలు చేయాలన్న అంశంపై విధివిధానాలు సైతం రూపొందించారు. 6 దశల్లో వైఎస్సార్ కంటివెలుగును అమలు చేయనుండగా.... రెండేళ్లల్లో రాష్ట్రంలో అవసరమైన ప్రతి ఒక్కరికీ కంటి చికిత్సలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో కోటిన్నర నుంచి రెండు కోట్ల మందికి లబ్ధి చేకూరే అవకాశముందంటున్న వైద్యవిధాన పరిషత్ దుర్గాప్రసాదరావుతో మా ప్రతినిధి మహేష్ ముఖాముఖి.
Body:విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం లో జరుగుతున్న గ్రామ సచివాలయం పరీక్షలకు అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఉదయం యం 7 గంటల నుంచి ఆయా కేంద్రాల వద్ద అ అభ్యర్థులు బారులు తీరారు నెల్లిమర్ల నియోజకవర్గం లో భోగాపురం డెంకాడ పూసపాటి రేగ నెల్లిమర్ల మండలాల్లో 25 కేంద్రాలను ను కోసం ఎనిమిది వేల 645 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు ఉదయం 9 గంటల నుంచి చి అభ్యర్థులకు అనుమతులు ఇచ్చారు భోగాపురం మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన ఆదర్శ పాఠశాల లో 10 గంటలు నాటిన తరువాత వచ్చిన ముగ్గురు విద్యార్థులను వెనక్కి పంపడం జరిగింది దీంతో వారు లబోదిబోమంటూ నిరుత్సాహంతో వెనుదిరిగారు
Conclusion:భోగాపురం న్యూస్ టుడే
TAGGED:
ysr kanti velugu in ap