ETV Bharat / city

సమస్యల పరిష్కారంలోనూ ప్రచారమే.. - Spandana

సమస్యల పరిష్కారంలోనూ వైకాపా ప్రభుత్వం ప్రచార ఆర్భాటాన్ని ప్రదర్శిస్తోంది. స్పందన దరఖాస్తుల్లో 'YSR#' అని ముద్రించడంపై పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

ysr-in-spandana-applications
సమస్యల పరిష్కారంలోనూ ప్రచారమే
author img

By

Published : Sep 14, 2021, 9:05 AM IST

స్పందన దరఖాస్తుల్లో 'YSR#' అని ముద్రించడంపై పలు విమర్శలు వినవస్తున్నాయి. స్పందన రసీదులో అర్జీ విభాగం, పేరు, ఫోను, జిల్లా, మండలం తదితర వివరాలన్నీ తెలుగులోనే ఉండగా.. అర్జీ సంఖ్యను మాత్రం 'YSR#' గా (యువర్‌ స్పందన రిక్వెస్ట్‌) ఆంగ్లంలో ముద్రించారు.

స్పందన దరఖాస్తుల్లో 'YSR#'
స్పందన దరఖాస్తుల్లో 'YSR#'

ఈ అర్జీలోని సమస్య పరిష్కారం, స్థితి కోసం తెలుసుకోవాలంటే 1902కి ఫోను చేసి 'YSR#' అని చెప్పాలంటూ ఓ గమనికను కూడా చేర్చారు. ఇది పరోక్షంగా ప్రచారమేనన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: 'స్పందనలో అర్జీలు పెట్టుకుంటే.. ఎవరూ స్పందించట్లేదు.. మా సమస్యలు తీరేదెలా?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.