ETV Bharat / city

తెలంగాణ: మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య - makthal latest news

తెలంగాణలోని నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్యకు గురైంది. దుండగులు యువతిని చంపి.. తగులబెట్టారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Young woman brutally murdered in Maktal
యువతి కాలిపోయిన భాగాలు
author img

By

Published : Mar 29, 2021, 12:26 PM IST

తెలంగాణ నారాయణపేట జిల్లాలో యువతి దారుణ హత్యకు గురైంది. మక్తల్ శివారులోని వడ్వాట్ గ్రామానికి వెళ్లే పాత రోడ్డు మార్గంలో ఓ యువతిని దుండగులు కాల్చిచంపారు. మద్యం మత్తులో యువతిని కాల్చి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులిచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.