ETV Bharat / city

ప్రాజెక్టుల నిర్మాణంలో కేంద్రం సహకరించాలి: పిల్లి సుభాష్​చంద్రబోస్​ - Ycp MP Pilli Subhash Chandrabose News

ఏపీలో తాగు, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో కోరారు.

YCP MP Pilli comments on projects in parliament
సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఎంపీ పిల్లి వినతి
author img

By

Published : Mar 15, 2021, 7:27 PM IST

రాష్ట్రంలో తాగు, సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం సహకరించాలని.. వైకాపా ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభలో కోరారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కొత్తగా 34.42 లక్షల ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:

ప్రైవేటీకరణకు లాభనష్టాలు ప్రధాన కొలమానాలు కాదు: నిర్మలాసీతారామన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.