ETV Bharat / city

వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్

వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డి రెడ్డికి కరోనా సోకింది. కొవిడ్ నిర్ధారణ కావడంతో ఎంపీ...హోం ఐసోలేషన్​లోకి వెళ్లారు. అయితే కొద్దిరోజులుగా ఆయనతో కలిసి తిరుగుతున్న వారిలో ఆందోళన నెలకొంది.

ycp mp avinash reddy
ycp mp avinash reddy
author img

By

Published : Aug 30, 2020, 3:50 PM IST

రాష్ట్రంలో మరో ప్రజాప్రతినిధి కరోనా వైరస్ బారిన పడ్డారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైఎస్ వర్థంతి సందర్భంగా సెప్టెంబరు 1, 2 తేదీల్లో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులందరికీ కరోనా టెస్టులు నిర్వహించారు. ఈ ఫలితాల్లో ఎంపీ అవినాష్ రెడ్డికి వైరస్ సోకినట్లు బయటపడింది. కొవిడ్ నిర్ధారణ కావటంతో ఎంపీ వెంటనే హోం ఐసోలేషన్​లోకి వెళ్లిపోయారు. అయితే కొద్ది రోజులుగా ఆయనతో కలిసి తిరుగుతున్న వారిలో ఆందోళన నెలకొంది.

ఇదీ చదవండి

కుట్రపన్నిన వ్యక్తిని సమర్థించడం నా ఉద్దేశం కాదు: ఎమ్మెల్యే భూమన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.