శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ తో పాటు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లతో ఆ పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. శాసనసభలో వైకాపాకి ఉన్న సంఖ్యాబలం రీత్యా మూడు ఎమ్మెల్సీ స్థానాలూ ఆ పార్టీకే దక్కనున్నాయి.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితా ఖరారు - YCP MLC candidates finalized
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. మంత్రి మోపిదేవితోపాటు ఇక్బాల్ పేర్లు ఖరారైనప్పటికీ మూడో స్థానం ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి నెలకొంది. ఎట్టకేలకు చల్లా రామకృష్ణారెడ్డికి ఆ అవకాశం దక్కింది.
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
శాసనమండలిలో ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయనున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఖరారయ్యారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ, మాజీ పోలీసు అధికారి ఇక్బాల్ తో పాటు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లతో ఆ పార్టీ తుది జాబితాను విడుదల చేసింది. శాసనసభలో వైకాపాకి ఉన్న సంఖ్యాబలం రీత్యా మూడు ఎమ్మెల్సీ స్థానాలూ ఆ పార్టీకే దక్కనున్నాయి.
Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమ గోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వర రావు
ఫోన్ 9394450286
AP_TPG_11_12_TANUKU_BAKRID_AB_AP10092
( . )ముస్లిం సోదరుల అందరి జీవితాల్లో బక్రీద్ వెలుగు తీసుకురావాలని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆకాంక్షించారు. తణుకులో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. Body:బక్రీద్ పండుగ ముస్లిం కుటుంబాలు సుఖ సంతోషాలతో గడుపుకోవాలన్నారు. మైనార్టీలుగా ఉన్న ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. Conclusion:అంతకు ముందు ముస్లిం లతో కలిసి బక్రీద్ ప్రార్థనలలో పాల్గొన్నారు.
బైట్: కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తణుకు ఎమ్మెల్యే