ETV Bharat / city

మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తాం: శ్రీకాంత్ రెడ్డి - mla srikanth reddy comments on tdp news

మహిళల జోలికొస్తే హోదా, స్థాయి చూడకుండా శిక్షిస్తామని  ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు.

ycp-mla-srikanth-reddy-comments-on-tdp-allegations-over-assult-on-womens

author img

By

Published : Dec 15, 2019, 5:23 PM IST

మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా శిక్షిస్తాం:శ్రీకాంత్ రెడ్డి

మహిళల జోలికొస్తే ఎంతటి వారినైనా కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి చెప్పారు. శిక్ష అమలులో హోదా, స్థాయి చూసేది లేదని తేల్చారు. ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు... కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని ఆగ్రహించారు. ఒక వర్గానికి చెందిన వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న వ్యాఖ్యల్లో నిజం లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. ప్రతి సమస్యపై సభలో చర్చించేందుకు సిద్ధమని తెదేపా నేతలకు చెప్పామని అన్నారు. ఉల్లి ధరలపై సభా సయాన్ని ప్రతిపక్షం వృథా చేసిందని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

శాసనసభ ముందుకు ఆంగ్లమాధ్యమ బిల్లు..!

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.