ETV Bharat / city

ఇసుక కొరతపై కలెక్టర్​కు వైకాపా ఎమ్మెల్యే లేఖ - కదిరి నియోజకవర్గంలో ఇసుక కొరత వార్తలు

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో నెలకొన్న ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. ఇసుక కొరత కారణంగా అభివృద్ధి పనులు ఆగిపోయాని తెలిపారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

MLA_Requst_For_Sand
MLA_Requst_For_Sand
author img

By

Published : Nov 22, 2020, 3:36 PM IST

MLA_Requst_For_Sand
కలెక్టర్​కు వైకాపా ఎమ్మెల్యే లేఖ

అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో నెలకొన్న ఇసుక సమస్యను పరిష్కరించాలంటూ స్థానిక ఎమ్మెల్యే సిద్ధారెడ్డి జిల్లా కలెక్టర్​ గంధం చంద్రుడుకు లేఖ రాశారు. ఇసుక కొరత కారణంగా నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు ఆగిపోయాని తెలిపారు. రహదారి మరమ్మతులు, హంద్రీనీవా కాలువ పనులు ముందుకు సాగటం లేదని వివరించారు. ఇసుక కొరత ఫలితంగా భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. పరిస్థితిని గుర్తించి ఇసుక సమస్యను పరిష్కరించాలని కలెక్టర్​ను కోరారు.

ఇదీ చదవండి

'న్యాయమూర్తులపై అనుచిత పోస్టింగుల కేసులో సీబీఐకి సహకరిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.