ETV Bharat / city

తెదేపా కార్యాలయాలపై వైకాపా దాడులు.. ఖండించిన భాజపా, జనసేన, కాంగ్రెస్

YCP ATTACKS ON TDP OFFICES - LIVE UPDATES

author img

By

Published : Oct 19, 2021, 7:18 PM IST

Updated : Oct 19, 2021, 10:23 PM IST

22:22 October 19

  • గంజాయి సాగు ఎవరు చేస్తున్నారు.. పోలీసులు ఏం చేస్తున్నారు?: చంద్రబాబు
  • సాక్ష్యాధారాలు మేం ఇస్తామా?: చంద్రబాబు
  • పోలీసులు, ప్రభుత్వం కలిసి దాడులు చేయించారు
  • డీజీపీ కార్యాలయానికి మా కార్యాలయం ఎంత దూరం?
  • మా ఆఫీసుకు కిలోమీటర్‌ దూరంలోనే సీఎం నివాసం ఉంది
  • హద్దులు దాటితే ఎక్కడైనా నియంత్రణ కష్టం: చంద్రబాబు
  • దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేయాలి
  • తెదేపా బరితెగిస్తే పోలీసులు పారిపోవడం ఖాయం
  • ప్రజాస్వామ్యంపై దాడి జరిగితే ఇక పార్టీలు ఉంటాయా?
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి
  • వైకాపా శ్రేణుల దాడులు.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం.. 

22:22 October 19

  • ఎవరో మాపై పెట్రోలు పోసి భయపెట్టారు: నాదెండ్ల బ్రహ్మం
  • మేం శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం: నాదెండ్ల బ్రహ్మం

22:22 October 19

  • విజయవాడ: పట్టాభి ఇంటికి వెళ్లిన చంద్రబాబు
  • దాడి వివరాలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు
  • పట్టాభి ఇంటికి వెళ్లిన దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
  • పట్టాభి ఇంటికి వెళ్లిన వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్

21:55 October 19

తెదేపా నేత కళా వెంకట్రావు ఇంటిపై రాళ్ల దాడి

  • విజయవాడ: తెదేపా నేత కళా వెంకట్రావు ఇంటిపై రాళ్ల దాడి
  • కళా వెంకట్రావు ఇంటిపై రాళ్లు రువ్వి పరారైన దుండగులు
  • రేపు విజయవాడ రానున్న తెదేపా నేత కళా వెంకట్రావు
     
21:49 October 19

  • విశాఖ: తెదేపా కార్యాలయం వద్ద వైకాపా మహిళల నిరసన
    సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌
  • పల్లా శ్రీనివాస్‌ను అడ్డుకుని వాగ్వాదానికి దిగిన వైకాపా మహిళలు
  • వైకాపా మహిళా కార్యకర్తలను బయటకు పంపిన పోలీసులు
  • తెలుగు మహిళ అధ్యక్షురాలు అనితను అడ్డుకున్న వైకాపా మహిళలు
  • పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై సీపీకి ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు

21:49 October 19

  • మంగళగిరి: పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన లోకేశ్‌
  • దాడి ఘటన ప్రదేశాలను పరిశీలించిన నారా లోకేశ్‌

21:49 October 19

  • పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద తెదేపా కార్యకర్తల రాస్తారోకో
  • విజయవాడ-గుంటూరు రోడ్డుపై బైఠాయించిన తెదేపా కార్యకర్తలు
  • విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రోడ్లు దిగ్భంధం
  • ఆందోళనలో పాల్గొన్న రాజధాని రైతులు, భారీగా నిలిచిన వాహనాలు
  • పోలీసుల లాఠీచార్జి, పలువురు కార్యకర్తలకు గాయాలు

21:45 October 19

దాడులపై స్పందించిన హోంమంత్రి

  • తెదేపా కార్యాలయం, పట్టాభి ఇంటిపై దాడులపై హోంమంత్రి స్పందన
  • సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా పట్టాభి భాష: హోంమంత్రి
  • చేతగానివాడు, పాలెగాడు అంటూ సీఎంను పట్టాభి తిట్టారు: హోంమంత్రి

21:13 October 19

పట్టాభి ఇంటికి చేరుకున్న చంద్రబాబు

  • విజయవాడ: పట్టాభి ఇంటికి చేరుకున్న చంద్రబాబు
  • పట్టాభితో పాటు ఆయన నివాసానికి చేరుకున్న చంద్రబాబు 
  • పట్టాభి ఇంటికి చేరుకుంటున్న పలువురు తెదేపా నేతలు
  • పట్టాభి నివాసానికి వచ్చిన మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర
  • పట్టాభి ఇంటికి మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధాకృష్ణ, బోడే ప్రసాద్

21:08 October 19

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: శైలజానాథ్‌

  • తెదేపా కార్యాలయాలపై దాడులను ఖండించిన కాంగ్రెస్‌ 
  • రాష్ట్రాన్ని వైకాపా ఎటు తీసుకెళ్తోంది: పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా?: శైలజానాథ్‌
  • ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా?: శైలజానాథ్‌
  • వైకాపా అధికారంలోకి వచ్చాక విధ్వంసాలు, కూల్చివేతలు: శైలజానాథ్‌
  • అధికారంలో ఉన్న వారు ఏం చేసినా సాగుతుందనే వైఖరి వీడాలి: శైలజానాథ్‌
  • పార్టీలు అభిప్రాయాలనూ వ్యక్తపరిచే స్వేచ్ఛ లేకపోవడం దారుణం: శైలజానాథ్‌
  • పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలి: శైలజానాథ్‌
  • రాష్ట్రంలో ఇవాళ్టి దాడులపై కేంద్రం సమీక్షించాలి: శైలజనాథ్‌

21:01 October 19

  • విజయవాడ: పట్టాభి ఇంటికి చేరుకుంటున్న తెదేపా నేతలు
  • కాసేపట్లో పట్టాభితో పాటు ఆయన ఇంటికి చేరుకోనున్న చంద్రబాబు 

21:00 October 19

దాడులను ఖండించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

  • ప్రజాస్వామ్య రాష్ట్రంలో నేడు జరిగిన సంఘటనలు చాలా విషాధకరం.పార్టీ కార్యాలయాలపైన ఇలాంటి దుశ్చర్యలను @BJP4Andhra చాలా తీవ్రంగా ఖండిస్తోంది.ఇలాంటి దమనకాండకు పాల్పడిన వ్యక్తులపై @ysjagan గారి ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని BJP AP డిమాండ్ చేస్తున్నది. pic.twitter.com/le6tJckvWh

    — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) October 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • తెదేపా కార్యాలయాలపై దాడులను ఖండించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు 
  • రాష్ట్రంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరం: సోము వీర్రాజు
  • దాడులు చేసిన వారిపై జగన్‌ ప్రభుత్వం కఠినచర్యలు చేపట్టాలి: సోము వీర్రాజు
  • నిందితులను శిక్షించి ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి: సోము వీర్రాజు

20:56 October 19

దాడులను ఖండించిన పవన్‌ కల్యాణ్‌

  • తెదేపా కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులను ఖండించిన పవన్‌ కల్యాణ్‌
  • పార్టీ కార్యాలయాలపై దాడి ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదు: పవన్‌ 
  • రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదు: పవన్‌
  • రాష్ట్రంలో పరిణామాలపై కేంద్రం దృష్టి సారించాలి: పవన్‌ కల్యాణ్‌ 
    ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నియంత్రణ అవసరం: పవన్‌
  • వ్యక్తులు, పార్టీ కార్యాలయాలపై దాడులు అరాచకానికి దారితీస్తాయి: పవన్‌
  • భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు జరగకుండా చూడాలి: పవన్‌
  • నిందితులను శిక్షించకపోతే రాష్ట్రం అరాచకానికి చిరునామాగా మారుతుంది: పవన్‌

20:45 October 19

  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న నారా లోకేశ్‌
  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన లోకేశ్‌
  • మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరిన లోకేశ్‌

20:29 October 19

హెరాయిన్‌ గురించి మాట్లాడితే ఏం తప్పు?: చంద్రబాబు

  • హెరాయిన్‌ గురించి మాట్లాడితే ఏం తప్పు?: చంద్రబాబు
  • ఏపీలో గంజాయి సాగు ఉందని పక్క రాష్ట్రాల డీజీపీలు చెప్పారు: చంద్రబాబు
  • గంజాయి సాగు పెరిగిందని తెదేపా నేతలు అనడమే తప్పా?: చంద్రబాబు
  • తాడేపల్లి ప్యాలస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే దాడులు: చంద్రబాబు
  • దాడి విషయం తెలియకుంటే ఆ పదవికి డీజీపీ అర్హుడా?: చంద్రబాబు
  • మా ఇంటి గేటుకు తాళం వేసి మనోధైర్యం దెబ్బతీయాలని చూశారు: చంద్రబాబు
  • ప్రజాస్వామ్యవాదులంతా ఈ దాడులను ఖండించాలి: చంద్రబాబు
  • ప్రజలు, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి ఇది: చంద్రబాబు

20:28 October 19

  • ఫోన్ చేసినా డీజీపీ ఎత్తలేదు: చంద్రబాబు
  • గవర్నర్‌, కేంద్రమంత్రి ఫోన్ ఎత్తారు.. డీజీపీ ఎత్తరా?: చంద్రబాబు
  • సమావేశం ఉంది.. బిజీగా ఉన్నానని డీజీపీ చెప్పారు: చంద్రబాబు
  • రాష్ట్రంలో ఆర్టికల్‌ 356 ఉపయోగించే అవసరం ఉంది: చంద్రబాబు
  • ఆర్టికల్‌ 356 ప్రయోగానికి ఈ దాడుల కంటే ఇంకేం కావాలి?: చంద్రబాబు
  • కొందరు చేసే పనులతో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టింది: చంద్రబాబు
  • ఇన్నాళ్లూ తిట్టారు, జైలులో పెట్టారు.. ఇప్పుడు కొడతారా..: చంద్రబాబు
  • రెండున్నర ఏళ్లుగా మీ వేధింపులు చూస్తున్నాం: చంద్రబాబు

20:28 October 19

  • కరెంటు ఛార్జీలను ఇష్టం వచ్చినట్లు పెంచుతారా?: చంద్రబాబు
  • డ్రగ్ మాఫియాకు మీరు వత్తాసు పలుకుతారా?: చంద్రబాబు
  • ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేద్దాం: చంద్రబాబు
  • ప్రజాస్వామ్యంపై దాడి చేసే శక్తులపై పోరాటం చేద్దాం: చంద్రబాబు
  • రౌడీలతో రాజకీయాలు చేస్తారా: చంద్రబాబు
  • గృహ దిగ్బంధం చేసే అధికారం మీకు ఎవరిచ్చారు?: చంద్రబాబు
  • మీరు చేసే తప్పుడు పనులపై మాట్లాడే స్వేచ్ఛ మాకు లేదా?: చంద్రబాబు
  • ఈ పోరాటంలో ప్రజలంతా కలిసి రావాలి: చంద్రబాబు

20:28 October 19

  • అనేక రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లర్లను పట్టుకున్నారు
  • రాష్ట్రంలో గంజాయి సాగు పెరుగుతోందని అందరూ చెప్పారు
  • రేపు రాష్ట్ర బంద్ పాటిస్తున్నాం: చంద్రబాబు
  • ఈ దాడులు.. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం..: చంద్రబాబు
  • మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తారా: చంద్రబాబు
  • ప్రజల పన్నుతో జీతం తీసుకునే డీజీపీ నేరస్థులతో లాలూచీ పడతారా?
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలం: చంద్రబాబు
  • రాష్ట్రంలో 356 అధికరణం ఎందుకు ప్రయోగించకూడదు?: చంద్రబాబు

19:58 October 19

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణం: చంద్రబాబు

  • తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి దారుణం
  • దాడుల విషయంలో పోలీసులు, సీఎం లాలూచీపడ్డారు
  • ప్రభుత్వ ప్రమేయంపైనే దాడులు జరిగాయి
  • పార్టీ కార్యాలయంపై దాడిని జీవితంలో ఎప్పుడూ చూడలేదు
  • పార్టీ కార్యాలయం.. రాజకీయ పార్టీలకు దేవాలయం లాంటిది
  • డీజీపీ కార్యాలయం పక్కనే ఉన్నా పోలీసులు పట్టించుకోలేదు
  • అనేకచోట్ల వ్యవస్థీకృతంగా దాడులు చేస్తున్నారు

19:48 October 19

  • దాడులపై అమిత్‌షాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తాం: చంద్రబాబు

19:45 October 19

  • రేపు రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పిలుపు

19:44 October 19

  • రేణిగుంటలో గాయపడిన సుధీర్‌రెడ్డిని రుయా ఆస్పత్రికి తరలింపు
  • దాడికి నిరసనగా తిరుపతి సీపీ కార్యాలయం ముందు తెదేపా ధర్నా
  • తిరుపతి: దాడిపై ఏఎస్పీ సుప్రజకు ఫిర్యాదు చేసిన తెదేపా నేతలు

19:31 October 19

దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం

  • రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలు ఆవేశానికి లోనుకావొద్దు: డీజీపీ  
  • ఆఫీసురెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం
  • చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు: డీజీపీ కార్యాలయం
  • దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు: డీజీపీ కార్యాలయం
  • రాష్ట్రవ్యాప్తంగా అదనపు బలగాలు మోహరించాం: డీజీపీ కార్యాలయం
  • శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయనం పాటించాలి: డీజీపీ కార్యాలయం

19:26 October 19

దాడులను ఖండించిన తెలంగాణ తెదేపా

  • వైకాపా దాడులను ఖండించిన తెలంగాణ తెదేపా
  • హైదరాబాద్‌: ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ వద్ద తెతెదేపా శ్రేణుల ఆందోళన
  • ఆందోళనలో పాల్గొన్న తెతెదేపా అధ్యక్షుడు బక్కని నర్సింహులు

19:26 October 19

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి
  • గుంటూరు: పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా వైకాపా శ్రేణుల ఆందోళన
  • గుంటూరు హిందూ కళాశాల కూడలిలో వైకాపా నేతల ప్రదర్శన
  • గుంటూరు: హిందూ కళాశాల కూడలి వద్ద నిలిచిన వాహనాలు

19:26 October 19

  • తెదేపా కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భద్రత

19:25 October 19

  • గుంటూరు: పెదనందిపాడులో తెదేపా నాయకుల ధర్నా
  • గుంటూరు-పర్చూరు హైవేపై బైఠాయించిన తెదేపా నేతలు

19:04 October 19

  • తెదేపా కార్యాలయంపై దాడికి అరగంట ముందే డీజీపీకి చంద్రబాబు ఫోన్
  • పార్టీ కార్యాలయం దగ్గర జనం గుమికూడారని చంద్రబాబుకు నేతల సమాచారం
  • పార్టీ నేతల సమాచారాన్ని డీజీపీకి ఫోన్‌లో చెప్పేందుకు చంద్రబాబు యత్నం
  • తాను వేరే పనిలో ఉన్నానని చంద్రబాబుకు తెలిపిన డీజీపీ సవాంగ్‌
  • డీజీపీ స్పందించకపోవడంతో కేంద్ర హోంశాఖకు ఫోన్ చేసిన చంద్రబాబు

19:03 October 19

  • గుంటూరు జిల్లా పెదనందిపాడులో తెదేపా నాయకుల ధర్నా
  • జాతీయ తెదేపా కార్యాలయం, నేతల ఇళ్ల పై దాడులకు నిరసనగా ధర్నా చేస్తున్న నాయకులు
  • గుంటూరు పర్చూరు ప్రధాన రహదారి పై బైఠాయించిన తెదేపా నాయకులు
  • దాడికి పాల్పడిన వైకాపా శ్రేణులను అరెస్ట్ చేయాలని డిమాండ్
  • సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు రహదారి పై నిలిచిన వాహనాలు
     
19:03 October 19

  • నెల్లూరు తెదేపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత
    తెదేపా కార్యాలయంలోకి వెళ్లేందుకు వైకాపా శ్రేణుల యత్నం
  • వైకాపా కార్యకర్తలను అడ్డుకున్న తెదేపా నేతలు, కార్యకర్తలు
  • వైకాపా తీరుకు నిరసనగా రోడ్డుపై తెదేపా శ్రేణుల బైఠాయింపు

19:03 October 19

  • వైకాపా దాడులకు నిరసనగా జిల్లాల్లో తెదేపా శ్రేణుల ఆందోళన
  • మంగళగిరి: జాతీయ రహదారిపై తెదేపా కార్యకర్తల ధర్నా
  • అమరావతి: తుళ్లూురులో తెదేపా శ్రేణుల రాస్తారోకో
  • తూ.గో.: పి.గన్నవరంలో తెదేపా నేతలు, కార్యకర్తల ధర్నా
  • వైకాపా దాడులకు నిరసనగా విశాఖలో తెదేపా శ్రేణుల ఆందోళన
  • తిరుపతి అర్బన్ కార్యాలయం ముందు తెదేపా నిరసన
  • రేణిగుంటలో వైకాపా శ్రేణుల దాడికి నిరసనగా తెదేపా నేతల ధర్నా

19:03 October 19

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు
  • వైకాపా దాడుల వివరాలను అమిత్‌షాకు వివరించిన చంద్రబాబు
  • వైకాపా దాడుల దృష్ట్యా కేంద్ర బలగాల సాయం కోరిన చంద్రబాబు

19:02 October 19

  • పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పరిశీలించిన చంద్రబాబు
  • వైకాపా శ్రేణుల దాడుల్లో దెబ్బతిన్న సామగ్రి పరిశీలన
  • దెబ్బతిన్న నేతల వాహనాలను పరిశీలించిన చంద్రబాబు

19:00 October 19

రేపు రాష్ట్ర బంద్‌కు తెదేపా పిలుపు - LIVE UPDATES

  • సీఎంపై పట్టాభి వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాల్లో వైకాపా ఆందోళనలు
  • మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయంపై వైకాపా శ్రేణుల దాడి
  • పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివస్తున్న తెదేపా శ్రేణులు
  • పలు జిల్లాల్లోని తెదేపా కార్యాలయాలపై దాడులు
  • విశాఖ తెదేపా కార్యాలయంపై వైకాపా శ్రేణుల దాడి
  • విశాఖ: కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన వైకాపా మహిళా కార్యకర్తలు
  • విజయవాడ: తెదేపా నేత పట్టాభి ఇంటిపై వైకాపా శ్రేణుల దాడి
    విజయవాడలోని పట్టాభి ఇంట్లోని ఫర్నిచర్‌, సామగ్రి ధ్వంసం
  • పట్టాభి ఇంటి ప్రాంగణంలో ఉన్న కారు, బైక్‌ ధ్వంసం
  • హిందూపురంలో బాలకృష్ణ ఇంటి ముట్టడికి యత్నం
  • హిందూపురం: వైకాపా శ్రేణులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • ప్రొద్దుటూరులో తెదేపా నేత లింగారెడ్డి ఇంటి వద్ద వైకాపా ఆందోళన
  • ప్రొద్దుటూరు: తెదేపాకు వ్యతిరేకంగా వైకాపా శ్రేణుల నినాదాలు

Last Updated : Oct 19, 2021, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.