నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సీఎం జగన్‌కు రాసిన లేఖలో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర రూ.150కి చేరిందని... మద్యం రేట్లు పేదలు, మధ్యతరగతి ఇళ్లను గుల్ల చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వేలకొద్దీ మొబైల్ బెల్టుషాపులు వెలుస్తున్నాయని ఆరోపించారు. పెరిగిన ఇసుక ధరతో ఇళ్లు కట్టలేని పరిస్థితి వచ్చిందని యనమల లేఖలో పేర్కొన్నారు.
సీఎం జగన్‌కు యనమల బహిరంగ లేఖ..! - cm jagan latest news
ముఖ్యమంత్రి జగన్‌కు తెదేపా నేత యనమల రామకృష్ణుడు బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

yanamala letter to cm jaganyanamala letter to cm jagan
నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సీఎం జగన్‌కు రాసిన లేఖలో యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉల్లి ధర రూ.150కి చేరిందని... మద్యం రేట్లు పేదలు, మధ్యతరగతి ఇళ్లను గుల్ల చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వేలకొద్దీ మొబైల్ బెల్టుషాపులు వెలుస్తున్నాయని ఆరోపించారు. పెరిగిన ఇసుక ధరతో ఇళ్లు కట్టలేని పరిస్థితి వచ్చిందని యనమల లేఖలో పేర్కొన్నారు.
Intro:Body:Conclusion: